(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 149

॥ శ్రీః ॥
3.149. అధ్యాయః 149
Mahabharata - Vana Parva - Chapter Topics
భీమేన స్వమార్గాదపసరణం చోదితేన హనుమతా తంప్రతి అపసరణే స్వస్యాశక్తికథనపూర్వకం స్వబాలోద్ధరణేన గమనచోదనా ॥ 1 ॥
ప్రయతనేఽపి పుచ్ఛచాలనేఽప్యసమర్థేన భీమేన తంప్రతి తత్ప్రభవాదిప్రశ్నః ॥ 2 ॥
హనుమతా స్వప్రభవాదికథనపూర్వకం రామకథకథనారంభః ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-149-0x(2262)(21589)
ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య వానరేంద్రస్య ధీమతః।
భీమసేనస్తదా వీరః ప్రోవాచామితవిక్రమః ॥ 3-149-1(21590)
భీమ ఉవాచ। 3-149-2x(2263)
కో భవాన్కింనిమిత్తం వా వానరం వపురాశ్రితః।
బ్రాహ్మణానంతరో వర్ణః క్షత్రియస్త్వాఽనుపృచ్ఛతి ॥ 3-149-2(21591)
కౌరవః సోమవంశీయః కుంత్యా గర్భేణ ధారితః।
పాండవో వాయుతనయో భీమసేన ఇతి శ్రుతః ॥ 3-149-3(21592)
స వాక్యం భీమసేనస్య స్మితేన ప్రతిగృహ్య తత్।
హనుమాన్వాయుతనయో వాయుపుత్రమభాషత ॥ 3-149-4(21593)
వానరోఽహం న తే మార్గం ప్రదాస్యామి యథోప్సితం।
సాధు గచ్ఛ నివర్తస్వ మా త్వం ప్రాప్స్యసి వైశసం ॥ 3-149-5(21594)
భీమసేన ఉవాచ। 3-149-6x(2264)
వైశసం వాఽస్తు యద్వాన్యన్న త్వాం రపృచ్చామి వానర।
ప్రయచ్ఛ మార్గముత్తిష్ఠ మా మత్తః ప్రాప్స్యసే వ్యథాం ॥ 3-149-6(21595)
హనూమానువాచ। 3-149-7x(2265)
నాస్తి శక్తిర్మమోత్థాతుం జరయా క్లేశితో హ్యహం।
యద్యవశ్యం ప్రయాతవ్యం లంఘయిత్వా ప్రయాహి మాం ॥ 3-149-7(21596)
భీమ ఉవాచ। 3-149-8x(2266)
నిర్గుణః పరమాత్మా తు దేహం తే వ్యాప్య తిష్ఠతే।
తమహం జ్ఞానవిజ్ఞేయం నావమన్యే న లంఘయే ॥ 3-149-8(21597)
యద్యాగమైర్న విద్యాం చ తమహం భూతభావనం।
క్రమేయం త్వాం గిరిం చైవ హనీమానివ సాగరం ॥ 3-149-9(21598)
హనూమానువాచ। 3-149-10x(2267)
క ఏష హనుమాన్నామ సాగరో యేన లంఘితః।
పృచ్చామి త్వాం నరశ్రేష్ఠ కథ్యతాం యది శక్యతే ॥ 3-149-10(21599)
భీమ ఉవాచ। 3-149-11x(2268)
భ్రాతా మమ గుణశ్లాఘ్యో బుద్ధిసత్వబలాన్వితః।
రామాయణేఽతివిఖ్యాతః శ్రీమాన్వానరపుంగవః ॥ 3-149-11(21600)
రామపత్నీకృతే యేన శతయోజనవిస్తృతః।
సాగరః ప్లవగేంద్రేణ క్రమేణైకేన లంఘితః ॥ 3-149-12(21601)
స మే భ్రాతా మహావీర్యస్తుల్యోఽహం తస్ తేజసా।
బలే పరాక్రమే యుద్ధే శక్తోఽహం తవ నిగ్రహే ॥ 3-149-13(21602)
`ఇమం దేశమనుప్రాప్తః కారణేనాస్మి కేనచిత్।'
ఉత్తిష్ఠ దేహి మే మార్గం పశ్య మే చాద్య పౌరుషం।
మచ్ఛాసనమకుర్వాణం త్వాం వా నేష్యే యమక్షయం ॥ 3-149-14(21603)
వైశంపాయన ఉవాచ 3-149-15x(2269)
విజ్ఞాయ తం బలోన్మత్తం బాహువీర్యేణ దర్పితం।
హృదయేనావహస్యైనం హనూమాన్వాక్యమబ్రవీత్ ॥ 3-149-15(21604)
ప్రసీద నాస్తి మే శక్తిరుత్థాతుం జరయాఽనఘ।
మమానుకంపయా త్వేతత్పుచ్ఛముత్సార్య గంయతాం ॥ 3-149-16(21605)
వైశంపాయన ఉవాచ। 3-149-17x(2270)
[ఏవముక్తే హనుమతా హీనవీర్యపరాక్రమం।
మనసాఽచినతయద్భీమః స్వబాహుబలదర్పితః ॥ 3-149-17(21606)
పుచ్ఛే ప్రగృహ్య తరసా హీనవీర్యపరాక్రమం।
సాలోక్యమంతకస్యైనం నయాంయద్యేహ వానరం ॥] 3-149-18(21607)
సావజ్ఞమథ వామేన స్మయంజగ్రాహ పాణినా।
న చాశకచ్చాలయితుం భీమః పుచ్ఛం మహాకపేః ॥ 3-149-19(21608)
ఉచ్చిక్షేప పునర్దోర్భ్యామింద్రాయుధమివోచ్ఛ్రితం।
నోద్ధర్తుమశకద్భీమో దోర్భ్యామపి మహాబలః ॥ 3-149-20(21609)
ఉత్క్షిప్తభ్రూర్వివృత్తాక్షః సంహతభ్రకుటీముఖః।
స్విన్నగాత్రోఽభవద్భీమో న చోద్ధర్తుంశశాక తం ॥ 3-149-21(21610)
యత్నవానపి తు శ్రీమాఁల్లాంగూలోద్ధరణే తతః।
కపేః పార్శ్వగతో భీమస్తస్థౌ వ్రీడడానతాననః ॥ 3-149-22(21611)
ప్రణిపత్య చ కౌంతేయః ప్రాంజలిర్వాక్యమబ్రవీత్।
ప్రసీద కపిశార్దూల దురుక్తం క్షంయతాం మమ ॥ 3-149-23(21612)
సిద్ధో వా యది వా దేవో గంధర్వో వాఽథ గుహ్యకః।
పృష్టః సన్కో మయా బ్రూహి కస్త్వం వానరరూపధృత్ ॥ 3-149-24(21613)
న చేద్గుహ్యం మహాబాహో శ్రోతవ్యం చేద్భవేన్మమ।
శిష్యవత్త్వాం తు పృచ్ఛామి ఉపపన్నోఽస్మి తేఽనఘ ॥ 3-149-25(21614)
హనూమానువాచ। 3-149-26x(2271)
యత్తే మమ పరిజ్ఞానే కౌతూహలమరిందమ।
తత్సర్వమఖిలేన త్వం శృణు పాండవనందన ॥ 3-149-26(21615)
అహం కేసరిణః క్షేత్రే వాయునా జగదాయుషా।
జాతః కమలపత్రాక్ష హనూమాన్నామ వానరః ॥ 3-149-27(21616)
సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ వాలినం।
సర్వవానరరాజానౌ సర్వవానరయూథపాః ॥ 3-149-28(21617)
ఉపతస్థుర్మహావీర్యా మమ చామిత్రకర్శన।
సుగ్రీవేణాభవత్ప్రీతిరనిలస్యాగ్నినా యథా ॥ 3-149-29(21618)
నికృతః స తతో భ్రాత్రా కస్మింశ్చిత్కారణాంతరే।
ఋశ్యమూకే మయా సార్ధం సుగ్రీవో న్యవసచ్చిరం ॥ 3-149-30(21619)
అథ దాశరథిర్వీరో రామో నామ మహాబలః।
విష్ణుర్మానుషరూపేణ చచార వసుధాతలం ॥ 3-149-31(21620)
స పితుః ప్రియమన్విచ్ఛన్సహభార్యః సహానుజః।
సధనుర్ధన్వినాంశ్రేష్ఠో దండకారణ్యమాశ్రితః ॥ 3-149-32(21621)
తస్య భార్యా జనస్థానాచ్ఛలేనాపహృతా బలాత్।
రాక్షసేంద్రేణ బలినా రావణేన దురాత్మనా ॥ 3-149-33(21622)
సువర్ణరత్నచిత్రేణ మృగరూపేణ రక్షసా।
వంచయిత్వా నరవ్యాఘ్రం మారీచేన తదాఽనఘ ॥ 3-149-34(21623)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ఏకోనపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 149 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-149-5 వైశసం విరోధం ॥
3-149-9 భూతభావనం భూతానాం వియదాదీనాం జరాయుజాదీనాం చ భావనం రచనం యస్మాత్తం ॥
3-149-12 క్రమేణ పాదవిక్షేపేన ॥
3-149-17 ఏవముక్తే సతి। తమిత్యధ్యాహారః।
తం హీనవీర్యపరాక్రమం మనసాఽవింతయన్మేనే ॥
3-149-29 మమ చ సుగ్రీవేణ ప్రీతిరభవత్ ॥
3-149-30 నికృతః నిరస్తః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.